CM Chandrababu Review On Free Bus Scheme : మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విషయంలో కొంత ఆలస్యమైనా సమగ్ర విధానాన్ని అమలు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ బస్సుల వినియోగం పెంచే విధంగా ప్రణాళికలు రూపొందించాలన్నారు. రోడ్డు ప్రమాదాల కట్టడికి చర్యలు తీసుకోవాలని సూచించారు.