కాంగ్రెస్​పై బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు - 'కేసీఆర్ ఆదేశంతోనే ఎంపీ అభ్యర్థిగా అతని పేరు ప్రకటించారు'

2024-08-21 1

Bandi Sanjay Fires on Congress : బీఆర్ఎస్ కాంగ్రెస్​లో విలీనం కాబోతుందనేది స్పష్టమైందని కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ అన్నారు. తెలంగాణ నుంచి రాజ్యసభకు నామినేషన్ వేసిన అభిషేక్ మను సింఘ్వీ, కవిత బెయిల్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కవిత కేసును వాదించినందుకే కేసీఆర్ ఆదేశంతో, అభిషేక్ మను సింఘ్వీకి కాంగ్రెస్​ పార్టీ రాజ్యసభ అభ్యర్థిగా ప్రకటించిందని అనుమానం వ్యక్తం చేశారు

Videos similaires