రేవ్ పార్టీకి సంబంధించి హేమ మరో వీడియో విడుదల

2024-08-20 6

Bangalore Rave Party Latest Update : బెంగళూరు రేవ్‌ పార్టీ కేసుకు సంబంధించి సినీ నటి హేమ మరో వీడియో విడుదల చేశారు. డ్రగ్స్‌కు సంబంధించి తాను అన్ని పరీక్షలు చేయించుకున్నానని, అన్ని రిపోర్టుల్లోనూ నెగిటివ్‌ వచ్చిందని ఆమె స్పష్టం చేశారు. ఇకనైనా తనపై అనవసర ఆరోపణలు ఆపాలని మీడియా ఛానళ్లకు విజ్ఞప్తి చేశారు.