Sanitation Workers Demand Resignation of Kurnool Municipal Mayor : దొంగే దొంగ దొంగ అని అరచినట్టుంది కర్నూలు నగరపాలక సంస్థలో పరిస్థితి. నగరాన్ని పరిశుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల నుంచి డబ్బులు తీసుకుని, నియమించుకుని కొద్ది రోజుల తర్వాత తొలగించటమే కాకుండా, ప్రస్తుత అధికార పార్టీపై నెపం వేస్తున్నారు వైఎస్సార్సీపీ నేతల తీరు . తామే నిజాయితీపరులమని గొప్పలు చెబుతున్నారు.