హైదరాబాద్ లో క్లౌడ్ బర్ట్స్.! అకస్మాత్తుగా ముంచెత్తిన వాన.!! Oneindia Telugu

2024-08-19 21

జంటనగరాల్లో వర్షం దంచికొట్టింది.ఉన్నట్టుండి సుమారు ఆరు నుండి ఎనిమిది సెంటీమీటర్ల వర్షం కురవడంతో నగర రహదారులన్నీ చెరువులుగా మారిపోయాయి.
The rain lashed the twin cities. The city's roads turned into ponds after about six to eight centimeters of rain fell.

#RainsInHyderabad
#HeavyRains
#Rains
#HeavyRain