నారా లోకేశ్ సహకారం.. విద్యార్థికి ఆర్థికసాయం

2024-08-18 27

Nara Lokesh Help to IIIT Lucknow Student Basavaiah: పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలానికి చెందిన ట్రిపుల్ ఐటీ విద్యార్థి చెబ్రోలు బసవయ్య ఆర్ధిక సహాయార్ధం లోకేశ్​కు ట్వీట్ చేయగా ఆయన స్పందిస్తూ చదువుకయ్యే ఖర్చు భరిస్తానని రీట్వీట్ చేసిన విషయం విదితమే. స్థానిక టీడీపీ కార్యాలయంలో మంత్రి సహకారంతో విద్యార్థికి రూ.1.16 లక్షల చెక్కును ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ అందజేశారు. లోకేశ్ స్పందించిన తీరు పట్ల బసవయ్య ఆనందం వ్యక్తం చేస్తూ కృతజ్ఞతలు తెలిపారు.

Videos similaires