శరవేగంగా నర్సంపేట వైద్యకళాశాల నిర్మాణ పనులు - ఈ ఏడాది నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు

2024-08-16 5

Story On Dist Govt General Hospital Works : గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన వైద్యంతో పాటు వైద్య విద్యను అందించాలనే ఉద్దేశంతో నర్సంపేట ప్రాంతంలో నిర్మిస్తున్న జిల్లా స్థాయి ఆసుపత్రితో పాటు వైద్య కళాశాల పనులు చివరి దశకు చేరుకున్నాయి. సంవత్సరం నుంచి శరవేగంగా నిర్మాణ పనులు జరిగి చివరి దశకు చేరకున్న వరంగల్‌ జిల్లాలోని ప్రభుత్వ జనరల్‌ ఆసుపత్రి, వైద్య విద్య కళాశాలపై ప్రత్యేక కథనం.

Videos similaires