Akshaya Patra President on Anna Canteens Arrangements: 15 రూపాయలతో మూడు పూటలా మంచి వంటకాలతో భోజనాన్ని తయారు చేస్తున్నామని అక్షయ పాత్ర ఫౌండేషన్ ప్రెసిడెంట్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆన్న కాంటీన్లు సెప్టెంబర్ నాటికీ అందుబాటులోకి వస్తాయని వివరించారు. వారంలో ఒక రోజు ప్రత్యేక వంటకం ఉంటుందని తెలిపారు.