రుణమాఫీ కాలేదు..ఇవిగో ఆధారాలు.! టోల్ ఫ్రీ నంబర్ తో హరీష్ రావు సవాల్.! Oneindia Telugu

2024-08-13 27

కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుకొస్తున్నట్టు తెలంగాణలో అర్హులైన రైతులందరికీ రుణమాఫీ జరగడం లేదని మాజీ మంత్రి హరీష్ రావు స్పష్టం చేసారు. వాట్సాప్ టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేసి తెలంగాణ రైతు రుణ మాఫీ ఎలా జరిగిందని అంశాన్ని మీడియాకు వివరించారు హరీష రావు.
Former minister Harish Rao has clarified that all the eligible farmers in Telangana are not getting loan waiver as the Congress government is saying. Harisha Rao explained to the media how the Telangana farmer's loan was waived by setting up a WhatsApp toll free number.

Videos similaires