తుంగభద్ర డ్యాంను పరిశీలించనున్న కర్ణాటక సీఎం

2024-08-13 4

Tungabhadra Dam Repair Works: తుంగభద్ర డ్యాం మరమ్మతులో కీలక పరిణామం చోటుచేసుకుంది. గేటు కొట్టుకుపోయిన చోట స్టాప్‌లాగ్‌ ఏర్పాటుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. నీరు పూర్తిగా వృథా కాక ముందే ఏర్పాటుకు తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక అధికారులు నిర్ణయించారు. నేడు తుంగభద్ర డ్యామ్‌ కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, ఏపీ మంత్రులు పరిశీలించనున్నారు.