All the Hindus came to the streets in the capital Dhaka against the attacks on them across Bangladesh. They protested strongly against the destruction of temples.
బంగ్లాదేశ్ వ్యాప్తంగా తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా హిందువులంతా రాజధాని ఢాకాలో వీధుల్లోకి వచ్చారు. దేవాలయాలు ధ్వంసం చేయడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు.
#Modi
#bangladeshhindus
#SheikhHasina
#MuhammadYunus
#Bangladesh
#India
~PR.350~ED.234~