Pawan Kalyan Sensational comments : జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు పర్యటనలో ఉన్న ఏపీ డిప్యూటీ సీఎం '40 సంవత్సరాల క్రితం హీరో అడవులను కాపాడే వాడు, కానీ ఇప్పుడు హీరో అడవుల్లో చెట్లను నరికి స్మగ్లింగ్ చేస్తున్నాడు' అంటూ పేర్కొన్నారు.