మేడిగడ్డ ఎందుకు కుంగింది.? కేసీఆర్ కు భూపాలపల్లి సెషన్స్ కోర్ట్ నోటీసులు.! | Oneindia Telugu

2024-08-06 6

తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ కు భూపాలపల్లి సెషన్స్ కోర్ట్ నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 5వ తేదీనాడు మేడిగడ్డ బ్యారేజ్ ఎందుకు కుంగిపోయిందో,నాణ్యతా ప్రమాణాలు ఎలా పాటించారో వివరణ ఇవ్వాల్సిందిగా మాజీ మంత్రి హరీష్ రావుకు, మాజీ సీఎం కేసీఆర్ కు, మరికొంత మంది అధికారులకు భూపాలపల్లి కోర్ట్ నోటీసులు జారీ చేసింది.
Bhupalappalli Sessions Court has issued notices to former Telangana CM KCR. On the 5th of next month, the Bhupalappalli court has issued notices to former minister Harish Rao, former CM KCR and some other officials to explain why the Medigadda barrage collapsed and how the quality standards were followed.

~CA.43~CR.236~ED.232~HT.286~

Videos similaires