మేం చేసిన అప్పుల గురించి చెప్పారు - మరి ఆస్తుల గురించి మాట్లాడాలి కదా? : కేటీఆర్

2024-07-31 106

KTR Speech in Assembly Today : ద్రవ్య వినిమయ బిల్లుపై శాసన సభలో చర్చ ప్రారంభమైంది. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ఈ పద్దుపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చర్చను ప్రారంభించారు. గతంలో రూ.4 లక్షల కోట్లు ఉన్న సంపద బీఆర్ఎస్ ప్రభుత్వంలో రూ.14 లక్షల కోట్లకు చేరిందన్నారు. కాంగ్రెస్ నేతలు మాత్రం తమపై అసత్యఆరోపణలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు.

Free Traffic Exchange