శ్రీశైలం జలాశయం నుంచి 10 గేట్ల ద్వారా నీటి విడుదల

2024-07-31 242

Srisailam 10 Gates Open: శ్రీశైలం జలకళ సంతరించుకుంది. శ్రీశైలం జలాశయం 10 గేట్లు ఎత్తి 2లక్షల 76వేల 620 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. గురువారం ఉదయం సీఎం చంద్రబాబు శ్రీశైలం వెళ్లనున్నారు.