ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం

2024-07-29 500

CM Chandrababu Review on Housing: గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెట్లు ఇవ్వాలని నిర్ణయించారు. గృహనిర్మాణ శాఖపై నిర్వహించిన సమీక్షలో సీఎం చంద్రబాబు ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.

Videos similaires