టెన్షన్​! టెన్షన్​! 53.2 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం - మూడో ప్రమాద హెచ్చరిక జారీ

2024-07-27 233

Heavy Water Flow in Godavari : భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. శనివారం సాయంత్రానికి జలాశయం నీటమట్టం 53.2 అడుగులకు చేరుకోవడంతో అధికారులు మూడో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. సుమారు 83 కుటుంబాలను పునరావాస కేంద్రాలకు తరలించారు. విలీన మండలాల్లోని చాలా గ్రామాలు గత వారంరోజులుగా వరద ముంపులోనే ఉన్నాయి.