'కేంద్ర బడ్జెట్​లో తెలంగాణకు రూ.50 వేల కోట్లు - సీఎం రేవంత్​ చదివింది ఏడో తరగతే - అందుకే అర్థం కావట్లేదు'

2024-07-27 2

Raghunandan Rao Criticizes CM Revanth : సీఎం రేవంత్​ చదివింది ఏడో తరగతని, చేసే పని గోడలకు వేసే సున్నమని, అలాంటి వాళ్లకు బడ్జెట్​ అర్థం కాదని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఎద్దేవా చేశారు. చదువుకున్నోళ్లను పక్కన పెట్టుకుంటే, బడ్జెట్​ అర్థమవుతుందని, కేంద్ర బడ్జెట్​నే సమస్యగా చేస్తున్నారని తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.