కాంగ్రెస్ సర్కార్​కు రైతులపై ప్రేమ లేదు

2024-07-27 11

BRS MLA Jagadish Reddy Fires On Congress Govt : వ్యవసాయంపై ఒక్క మంత్రికి కూడా అవగాహన లేదని మాజీ మంత్రి జగదీశ్‌ రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్‌ ప్రభుత్వానికి సాగురంగం మీద, రైతుల మీద ప్రేమ లేదని అన్నారు. ప్రాజెక్టుల నుంచి నీళ్లెత్తిపోసి రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వం దానిపై నిర్లక్ష్యం వహిస్తుందని ధ్వజమెత్తారు.

Free Traffic Exchange

Videos similaires