భద్రాచలం వద్ద డేంజర్ - 51.3 అడుగులకు చేరిన గోదావరి నీటిమట్టం

2024-07-27 1,574

Bhadrachalam Water Level Today: భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం మళ్లీ క్రమక్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి 48 అడుగుల దాటి ప్రవహించిన వరద, ఇవాళ ఉదయానికి 51.3 అడుగులకు చేరింది. ప్రస్తుతం రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది.

Free Traffic Exchange