రూ.10వేలకు 20 వేలు వస్తాయన్నారు - చివరకు రూ.10కోట్లు కొట్టేశారు

2024-07-26 66

Investment Fraud in Karimnagar : ప్రజల అమాయకత్వం ఆసరా చేసుకొని కేటుగాళ్లు స్టాక్​ మార్కెట్లో పెట్టుబడితో రెట్టింపు లాభాలంటూ ఆశపుట్టించారు. మీరు జాయిన్ అయ్యాక మరికొందరని జాయిన్ చేస్తే కమిషన్ కూడా వస్తుందన్నారు. ఈ ప్రచారం నమ్మి కోల్​బెల్ట్​ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టిన ఎందరో అమాయకుల నుంచి సుమారు రూ.10కోట్ల వరకు దండుకున్నారు దుండగులు.