జూరాలకు భారీ వరద - 46గేట్లు ఎత్తి నీటి విడుదల

2024-07-25 125

Jurala Project 47 Gates Lifted : జూరాలకు భారీ వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో 46 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. మరో రెండు రోజుల్లో ప్రవాహం మరింత పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. నది పరివాహక ప్రాంతాలను అధికారులు అప్రమత్తం చేశారు.