telangana budget 2024 highlights : వ్యవసాయ రంగానికి అధిక ప్రాధాన్యమిస్తూ ఆర్థికమంత్రి బట్టి విక్రమార్క అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. వ్యవసాయానికి రూ.72,659 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. రుణమాఫీ, రైతు భరోసా, రైతు కూలీలకు ఆర్థికసాయం అంశాలను ప్రస్తావిస్తూ ఏయే రంగానికి ఎంత కేటాయించారో వివరించారు.