పోలవరం ప్రాజెక్ట్​పై తొలగిన నీలినీడలు

2024-07-24 79

Centre Fully Finance to Polavaram Project : ఏపీ జీవనాడి అయినా పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గట్టి భరోసా దక్కింది. కేంద్రం నిధులిచ్చే విషయంలో ఇన్నాళ్లూ ఉన్న అనుమానాలన్నీ తొలగిపోయాయి. పోలవరం ప్రాజెక్ట్​ను తామే పూర్తి చేస్తామని, అవసరమైన నిధులిస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.