Harish Rao On BAC Meeting : హామీలనే కాకుండా శాసన సభ కాలపరిమితిని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఎత్తి వేస్తోందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. రెండు రోజుల్లో 15 పద్దులపై చర్చ ఎట్లా సాధ్యమని అధికార కాంగ్రెస్‌ను నిలదీశారు. బడ్జెట్‌పై చర్చను నాలుగు రోజులకే కుదిస్తున్నారన్నారు. సభ పదిహేను రోజులు నడపాలని స్పీకర్‌ను కోరామని వివరించారు.