కనిపిస్తే కబ్జా- ఎదురుతిరిగితే కిడ్నాప్​ - వెలుగులోకి వస్తున్న భూమాఫియా ముఠా ఆగడాలు

2024-07-23 79

Fakhruddin Land Mafia Illegalities : హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేస్తారు. ఎవరైనా అడ్డు వస్తే కిడ్నాప్‌ చేసి చిత్రహింసలకు గురిచేస్తారు. వారి కన్ను పడిన భూమిని స్వాధీనం చేసుకోవడానికి ఎంత దుర్మార్గానికైనా తెగిస్తారు. ఇన్ని అరాచకాలకు పాల్పడుతున్న అక్రమార్కుల ఆగడాలకు పోలీసులు అడ్డుకట్ట వేశారు.

Videos similaires