బంగారం ప్రియులకు కేంద్ర ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్ తీపి కబురు వినిపించారు. వెండి బంగారం దిగుమతులపై ఆరు శాతం సుంకాన్ని తగ్గించారు. దీంతో రాబోవు రోజుల్లో వెండి బంగారం ధరలు తగ్గుతాయని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.
Union Finance Minister Nirmala Sitharaman gave sweet talk to gold lovers. 6 percent duty on silver and gold imports has been reduced. The central government is making it clear that the prices of silver and gold will decrease in the coming days.
#Union Budget2024
#Gold Prices
#Silver
~CR.236~CA.43~