Congress On Rythu Bharosa Scheme : రైతు భరోసాపై రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకొని విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని వ్యవసాయశాఖమంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు అన్నారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాభిప్రాయం మేరకే తీసుకుంటుందన్నారు. రైతు భరోసాపై రైతన్నల అభిప్రాయాలను శాసనసభలో చర్చిస్తామన్నారు.