డ్రైవర్​కు మత్తు మందు ఇచ్చి - పసుపు లోడ్​ లారీ హైజాక్ - పోలీసులు ఏం చేశారంటే?

2024-07-19 78

Turmeric Load Lorry Hijacked in Nizamabad : తాము ఆర్టీఏ అధికారులమంటూ నమ్మించి డ్రైవర్‌కు మత్తు మందు ఇచ్చి పసుపు లోడ్‌ లారీని హైజాక్‌ చేశారు. కొంత పసుపును జిల్లాలో అమ్మారు. వేరే ప్రాంతానికి వెళ్లి అమ్మేలోపే పోలీసులు పట్టుకున్నారు. ఈ ఘనట నిజామాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది.