కేసీఆర్‌ను జైలుకు పంపాల్సిన లక్ష్యం మిగిలింది : కోమటిరెడ్డి రాజగోపాల్​ రెడ్డి

2024-07-12 173

Congress Kurian Committee Investigation : రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్​ నిజ నిర్ధారణ కమిటీ(కురియన్​ కమిటీ) అభిప్రాయ సేకరణ ముగిసింది. గురువారం 16 మంది లోక్‌సభ అభ్యర్థుల అభిప్రాయం తీసుకున్న కురియన్ కమిటీ, ఇవాళ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇంఛార్జిల నుంచి ఎన్నికల వివరాలను సేకరించింది. ఈ వివరాలను ఈనెల 21న ఏఐసీసీకి నివేదిక అందజేస్తున్నట్లు కమిటీ సభ్యుడు రికిబుల్ హుస్సేన్‌ తెలిపారు.

Videos similaires