తెలంగాణ పార్లమెంట్ ఓటమిపై కాంగ్రెస్ ఆరా

2024-07-11 69

Congress Fact Finding Committee In Telangana : పార్లమెంట్‌ ఎన్నికల్లో ఆశించిన స్థానాల్లో విజయం సాధించకపోవడంపై కాంగ్రెస్‌ మదనం చేస్తోంది. అందులో భాగంగా ఏఐసీసీ ఏర్పాటు చేసిన నిజనిర్దారణ కమిటీ ఫలితాలపై ఆరాతీయనుంది. మూడురోజుల పాటు రాష్ట్రంలో నిజనిర్దారణ కమిటీ సభ్యులు అభ్యర్థులు సహా పలువురు ప్రతినిధులతో సమావేశమై వాస్తవ పరిస్థితి తెలుసుకోనుంది. నేతలతోనే సమావేశం అవుతురా లేక క్షేత్రస్థాయిలో పర్యటించి వివరాలు సేకరణ అనే అంశంపై ఇంకా స్పష్టతలేదు. పార్లమెంట్‌ ఎ‌న్నకల్లో ఓటమిపై లోతైన అధ్యయనం చేసి వాస్తవ పరిస్థితిపై ఏఐసీసీకి నిజనిర్ధారణ కమిటీ నివేదిక ఇవ్వనుంది.

Videos similaires