నక్షత్ర హాస్పిటల్​లో కాలేయానికి సంబంధించి అరుదైన శస్త్ర చికిత్స

2024-07-10 890

Rare Surgery in Nakshatra Hospital : హైదరాబాద్ నక్షత్ర హాస్పిటల్ మరో అరుదైన సర్జరీ నిర్వహించి తమ ప్రత్యేకత చాటుకుంది. కాలేయ వ్యాధితో బాధపడుతున్న రోగికి ఎంపైమా డయగ్నోసిస్ చేసి ప్రాణాలు కాపాడారు. కార్పొరేట్ ఆసుపత్రుల్లో రూ.15లక్షల వరకు ఖర్చయ్యే సర్జరీని కేవలం రూ.రెండున్నర లక్షలకే నిర్వహించినట్లు ఆసుపత్రి వైద్యులు తెలిపారు.