శేషాచలం అడవులపై Pawan kalyan focus.. Smugglers నుంచి 53 ఎర్ర చందనం దుంగలు స్వాధీనం l Oneindia Telugu

2024-07-10 16

In Andhra Pradesh, the hunt for red sandalwood smugglers will continue on the orders of Deputy CM Pawan Kalyan.The task force police seized 53 red sandalwood logs from the forest area and arrested three smugglers. ఆంధ్రప్రదేశ్ లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఎర్ర చందనం స్మగ్లర్ల కోసం వేట కొనసాగుతుంది.అటవీ ప్రాంతంలో 53 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని,ముగ్గురు స్మగ్లర్లను టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు.
~PR.350~ED.234~