పాంచ్ న్యాయ్ అంటే ఇదేనా.?  రాహుల్ పై మండిపడ్డ కేటీఆర్.! | Oneindia Telugu

2024-07-09 15

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ పైన మాజీ మంత్రి కేటీఆర్ విరుచుకుపడ్డారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రటించాలని ఎన్నికలముందు చెప్పిన రాహుల్ గాంధీ ఇప్పుడు ఎందుకు ఆ పని చేయడం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో రాహుల్ గాంధీకి ఆస్కార్ అవార్డ్ ఇవ్వొచ్చని పేర్కొన్నారు.
Former Minister KTR lashed out at former Congress chief Rahul Gandhi. Rahul Gandhi, who had said before the election that defection MLAs should be disqualified, questioned why he is not doing that now. He said that Rahul Gandhi can be given an Oscar in this regard.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires