పెట్టుబడుల పేరుతో భారీ మోసం - రూ. 514 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు గుర్తింపు

2024-07-08 358

Dhanwantari Foundation Scam : నగరంలోని ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం వెలుగులో వచ్చింది. నిందితుడు కమలాకర్ శర్మ, ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరిట అధిక వడ్డీలు చెల్లిస్తామని ఆశ చూపి రూ.514 కోట్లు డిపాజిట్లు సేకరించినట్లు పోలీసులు గుర్తించారు. బాధితులు ఫిర్యాదు మేరకు నిందితుడిని అరెస్ట్‌ చేసి, ధన్వంతరి ఫౌండేషన్‌ ఆస్తులను అటాచ్ చేసినట్లు పోలీసులు వెల్లడించారు.