బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ నూతన కమిటీని వెంటనే రద్దు చేయాలి : కాంగ్రెస్​ నాయకులు

2024-07-06 79

Balkampet yellamma temple Issue : బల్కంపేట ఎల్లమ్మ కల్యాణ నిర్వాహణ కోసం ఏర్పాటు చేసిన నూతన కమిటీపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కమిటీలో కేవలం 5 మంది స్థానికులకు అవకాశం కల్పిస్తూ 9 మంది స్థానికేతరులను నియమించడం గ్రూపులను ప్రోత్సహించడమేనని కాంగ్రెస్​ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు కాంగ్రెస్ డివిజన్​ అధ్యక్షుడు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు ఈవో కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. వెంటనే ఈ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.