United Kingdom సార్వత్రిక ఎన్నికల్లో labour party ఘన విజయం.. labour party తో భారత్ కు ప్రయోజనమెంత.?

2024-07-05 21

The Labor Party won the general election in Britain. In the recently announced results, the Labor Party has crossed the magic mark and won more than 360 seats.
బ్రిటన్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో లేబర్ పార్టీ ఘన విజయం సాధించింది. తాజాగా ప్రకటించిన ఫలితాల్లో మ్యాజిక్ మార్కును దాటి 360కి పైగా సీట్లలో లేబర్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది.

#UnitedKingdom
#Britain
#KeirStarmer
#NewpmofUK
#RishiSunak
#UKvsINDIA
#UnitedKingdom2024

~ED.234~HT.286~