రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సంప్రదింపుల గురించి బీఆర్ఎస్ పార్టీ అభ్యంతరాలు చెప్పడం విడ్డూరంగా ఉందని, అసలు ఇరు రాష్ట్రాల సీఎంల గురించి మాట్లాడే అర్హత హరీష్ రావుకు గానీ, కేసీఆర్ కు గానీ లేవని తెలంగాణ టీడిపి అధికార ప్రతినిధి నెల్లూరి దుర్గాప్రసాద్ తెలిపారు.
Telangana TDP Spokesperson Nelluri Durgaprasad said that the BRS party's objections about the talks between the Chief Ministers of the two states are absurd and neither Harish Rao nor KCR have the right to talk about the Chief Ministers of the two states.