Minister Nimmala Rama Naidu has fired on AP's former CM Ys Jagan. The previous government was criticized for turning the state into a pile of debt. He said that Chandrababu will take a good decision on the volunteers soon.
ఏపీ మాజీ సీఎం వైస్ జగన్ పై మంత్రి నిమ్మల రామ నాయుడు నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చిందని విమర్శలు చేశారు. వాలంటీర్లపై త్వరలోనే చంద్రబాబు మంచి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
#NimmalaRamaNaidu
#YsJagan
#volunteers
#PawanKalyan
#ChandrababuNaidu
#AndhraPradesh
~ED.234~HT.286~