పార్లమెంట్ లో రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపి సభ్యులు కావాలనే రాద్దాంతం చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత వి.హనుమంత రావు మండిపడ్డారు. రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పేంత అనుచిత వ్యాఖ్యలు చేయలేదని వీహెచ్ పేర్కొన్నారు.
Congress party's senior leader V. Hanumantha Rao said that Rahul Gandhi's remarks in the Parliament are making him want to become a member of the BJP. VH stated that Rahul Gandhi did not make inappropriate comments enough to apologize.
~CR.236~CA.240~ED.232~HT.286~