CM Revanth Reddy pays tribute to DS: డి.శ్రీనివాస్ పార్థివదేహానికి తెంలగాణ సీఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. అనంతరం డీఎస్ కుటుంబసభ్యులను పరామర్శించిన రేవంత్ రెడ్డి పరామర్శించారు. డీఎస్ మృతి కాంగ్రెస్‌కు తీరని లోటు అని తెలిపారు. చనిపోయినప్పుడు కాంగ్రెస్ జెండా కప్పాలనేది డీఎస్ కోరిక. అందుకే ముఖ్యనాయకులను పంపి ఆ కోరిక తీర్చినట్లు రేవంత్ తెలిపారు.