అధిక ఉష్ణోగ్రత ఉక్కపోతతో అల్లాడిపోతున్న నగరవాసులకు వర్షం ఉపశమనం కలిగించింది. ఇవాళ హైదరాబాద్, సికింద్రాబాద్ జంటనగరాల్లో వర్షం కురుసింది. రహదారులన్నీ జలమయమయ్యాయి. వర్షం పడుతుండడంతో ఐటీ కారిడార్, తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం అయ్యింది. వాహనదారులు ట్రాఫిక్‌లో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.