With TDP coming to power, many doubts are being raised about the volunteer system. The TDP government is gearing up to make a key announcement on the volunteer system after formulating the rules and policies.
టీడీపీ అధికారంలోకి రావడంతో వాలంటీర్ వ్యవస్థపై అనేక అనుమానాలు ఉత్పన్నం అవుతున్నాయి. విధి, విధానాలు రూపొందించిన తర్వాత వాలంటీర్ వ్యవస్థపై కీలక ప్రకటన చేయడానికి టీడీపీ ప్రభుత్వం సన్నద్ధం అవుతోంది.
#APCM
#Narachandrababunaidu
#Cmchandrababunaidu
#Volunteers
#APVolunteers
#Pawankalyan
#andhrapradesh
~ED.234~HT.286~