విద్యుత్‌ కొనుగోలుపై విచారణ కమిషన్‌ ఏర్పాటుపై హైకోర్టులో కేసీఆర్‌ పిటిషన్‌

2024-06-26 66

KCR Petition in TG High Court : విద్యుత్‌ కొనుగోలు, విద్యుత్‌ కేంద్రాలపై విచారణ కమిషన్‌ ఏర్పాటును మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ హైకోర్టులో సవాల్‌ చేశారు. విచారణ కమిషన్ల చట్టానికి, విద్యుత్‌ చట్టానికి ఇది విరుద్ధమంటూ కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. విచారణలో నిష్పాక్షికతపైనా సందేహాలున్నాయన్న కేసీఆర్‌ ప్రభుత్వం జారీచేసిన జీవోను రద్దుచేయాలని కోర్టును అభ్యర్థించారు.

Videos similaires