జీవన్ రెడ్డి మరో జానారెడ్డి కాబోతున్నారా.? నిజామాబాద్ కాంగ్రెస్ లో చేరికల చిచ్చు.! | Oneindia Telugu

2024-06-25 16

నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో చేరికలు చిచ్చు పెడుతున్నాయి. బీఆర్ఎస్ నేత పోచారం శ్రీనివాస రెడ్డి, కోరుట్ల బీఆర్ఎస్ ఎమ్యెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోవడంతో స్థానికి ఎమ్మెల్సీ జీవన్  రెడ్డి అసంతృప్తితో రగిలిపోతున్నారు.
In Nizamabad district, the Congress party is making a lot of noise. BRS leader Pocharam Srinivasa Reddy and Korutla BRS MLA Sanjay have joined the Congress party and local MLC Jeevan Reddy is fuming with dissatisfaction.

~CR.236~CA.240~ED.232~HT.286~

Videos similaires