హైదరాబాద్​లో తండ్రి, బంగ్లాదేశ్​లో కుమారుడు - భారత్​కు రప్పించాలని తండ్రి విజ్ఞప్తి

2024-06-25 181

Father Demanding For His Son : తన భార్య మరొకరిని వివాహం చేసుకుని కుమారుడిని బంగ్లాదేశ్​కు తీసుకెళ్లిందని అతడిని ఎలగైనా భారత్​కు తీసుకువచ్చేలా ప్రభుత్వం చొరవ చూపించాలని ఆ తండ్రి కోరతున్నాడు. హైదరాబాద్​లో తండ్రి, బంగ్లాదేశ్​లో తల్లి, అమ్మమ్మ దగ్గర పిల్లాడు ఇదీ ఆ కుటుంబ కథ. తండ్రి, కుమారుడికి ఉన్నది రెండు దేశాల మధ్య దూరం. భార్య చేసిన మోసానికి కన్న ప్రేమకు దూరమయ్యాడు ఆ తండ్రి. ఇంతకీ ఎం జరిగిందంటే?