Telugu Film Producers Meeting with Deputy CM Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో తెలుగు సినీ నిర్మాతల సమావేశం అయ్యారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న పవన్ కల్యాణ్‌తో చర్చించారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సమావేశంలో నిర్మాతలతో పాటుగా రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు.