అమెరికాలో దుండగుడి కాల్పులు బాపట్ల యువకుడి మృతి

2024-06-23 190

AP Youth Killed Firing in America : జీవనోపాధి కోసం అమెరికా వెళ్లిన బాపట్ల జిల్లా యువకుడు, ఓ దుండగుడి కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయాడు. ఉన్నత చదువులు, ఉద్యోగం కోసం అగ్రరాజ్యానికి వెళ్లిన గోపీకృష్ణ, అర్ధాంతరంగా తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడంటూ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు. మరోవైపు గోపికృష్ణ మృతిపై సీఎం చంద్రబాబు నాయుడు ఎక్స్ వేదికగా సంతాపం తెలిపారు.