డిప్యూటీ సీఎం పవన్‌తో భేటీ కానున్న సినీ నిర్మాతలు- చలనచిత్ర సమస్యలపై సమావేశం

2024-06-23 360

తెలుగు చలన చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలపై ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్​తో చర్చించేందుకు సినీ నిర్మాతలు సిద్ధమయ్యారు. విజయవాడలోని క్యాంపు కార్యాలయంలో సోమవారం మధ్యాహ్నం డిప్యూటీ సీఎం పవన్‌తో సినీ నిర్మాతలు ప్రత్యేకంగా భేటీ కానున్నారు.