సింగరేణిని అప్పులు పాలు చేసిన ఘనత కేసీఆర్‌దే : కిషన్‌రెడ్డి
2024-06-22 68
Kishan reddy on Singareni Mines : బీఆర్ఎస్ పాలనలో మితిమీరిన రాజకీయజోక్యంతో, సింగరేణి సంస్థ తీవ్రంగా అప్పుల పాలయ్యిందని కేంద్రగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి దుయ్యబట్టారు. ఎట్టిపరిస్థితుల్లోనూ సింగరేణిని ప్రైవేటీకరణ చేయబోమని ఆయన స్ఫష్టం చేశారు.